Onions Story

Telugu Version:
@ఉల్లి కథ@ పదేళ్ళ తర్వాత
ఏడుస్తున్న కొడుకుతో తండ్రి, ఏమైంది రా ఎందుకు ఏడుస్తున్నావు.కొడుకు: ఎక్కి ఎక్కిఏడుస్తున్నాడు, సమధానం రాలేదు.నాన్న: ఏమైంది రా ఎందుకు ఏడుస్తున్నావు..కొడుకు: డాడీ, సందేశ్ గాడు. నన్ను తిట్టాడు..ఆఅ!! !!నాన్న: ఏమని తిట్టాడు రా.కొడుకు; మనం, ఉల్లిపాయ కూడా కొనలేని పేదోల్లం అని, ఎప్పుడైనా ఉల్లి మొహం చూసావా అని తిట్టాడు.. వాల్లఇంట్లొ కిలోల కొద్దీ ఉల్లిపాయలు ఉన్నాయని.. వాళ్ళ స్టేటస్ మన స్టెటస్ వేరని.. చాల తిట్టడు డాడీ.నాన్న: కొడుకును సముదాయిస్తూ, అవును రా మనం ఉల్లిపాయ కొనలేని పేదవాల్లం, మీ అమ్మ, నేను కస్టపడి నెలకు 2 లక్షలు సంపాందించినా.. అవి మిరపకాయలు,అల్లం,బియ్యం కొనడానికే సరిపోవట్లేదు.. మేం ఎంత కస్టపడ్డా నీకు ఒక్కరొజైన ఉల్లిపాయతొ భోజనం పెట్టలేని పరిస్థితి..కొడుకు : ఇంతకు ఉల్లిపాయ అంటే ఎలా ఉంటుంది నాన్న..నాన్న: ఓవల్ ఆకరంలో, కొంచెం ఎరుపు, తెలుపు మిక్స్ అయిన కలర్ లో ఉంటుంది రా.మాకాలం లొ ఉల్లిపాయలు అందరికిఅందుబాటులో ఉండేవి..అన్ని కూరళ్ళో ఉల్లిపాయలను వాడేవాల్లము..ఉల్లిచారు, ఉల్లిదోస, పెసరట్టు విత్ ఉల్లి,ఉల్లి పకోడి, బిర్యానీళ్ళో నంజుకొని తినేవాళ్ళము.కొడుకు: తర్వాత ఎమైంది నాన్న.నాన్న: ప్రజలకు మంచిచేస్తారని కాంగ్రెస్సు ని గెలిపించారు జనాలు.. పాలనలో, ధరలు చుక్కలంటాయి, ప్రజల్ని ఉల్లిపాయనుంచి దూరంచేసాయి.. పెట్రొల్, బీర్, ఉల్లి ధరలు ఒకదానితో ఒకటి పోటీ పడ్డాయి, చివరకు పెట్రోల్ తో ఫైనల్లో ఉల్లే గెలిచింది..అప్పటినుంచి ఉల్లిపాయలను ధనవంతులే తప్ప, మనలాంటి మిడిల్ క్లాస్ వాల్లు కొనలేని పరిస్తితి. ఇలా ఉల్లిపాయలను కొనలేని మనలాంటి వాళ్ళకు అవమానాలు, అవహేళనలు .. కన్నీళ్ళతో !!!కొడుకు కల్లల్లో నీల్లు తిరిగాయి..డాడీ కన్నీళ్ళను తుడుస్తూ ..డాడీ, నేను బాగ కస్టపడి క్రికెట్ ప్లేయర్ నో, సినిమా హీరోనొ, లెదా రాజకీయనయకున్నో , కనీసం కాంట్రాక్టర్నో అయ్యి, మీకు ఉల్లిపాయతొ భోజనం పెడతా అంటూ శపథం చేశాడు ..మరో వైపు.. వార్తల్లోముఖ్యాం శాలు.ఊల్లిపాయలను దొంగిలించిన కెసులొపేరు మోసిన గజదొంగకు యావజ్జ్రెవ కటిన కారాగార శిక్ష..వరకట్న లాంచనాల్లో భాగంగా ఇస్తానన్నా 5 కిలోల ఉల్లిపాయలు ఇవ్వలేదని, పెళ్ళి పీటల మీదనుంచి వెల్లిపొయిన వరుడు,రాష్ట్రం లోని ఉల్లిపాయలను క్విడ్ప్రొకొ కింద దోచుకున్న నేతకు దొరకని బెయిలు
బిజినెస్ న్యూస్.ఉల్లి వ్యాపారం లోకి అంబాని, టాటాలు
స్టాక్ మార్కెట్ లొ భారీగా షేర్ల పతనం, ఉల్లిధరల్లో నిలకడలెక పొవడమె కారణమని విశ్లేషకులమాట.స్పోర్ట్స్:ప్రపంచ కప్ లొ మ్యాన్ ఆఫ్ సిరీస్కోహ్లీ కి 2 కిలోల ఉల్లిపాయలు బహుకరించారు.సినిమా:టాలీవుడ్ సూపర్ స్టార్, తన రెమ్యునరషన్ కింద ప్రాంతం హక్కులతొ పాటు. 10 కిలోల ఉల్లిపాయలను డిమాండ్ చేస్తున్నట్లు గాస్సిప్
ప్రముఖ హీరోయిన్, ఉల్లిపాయలను విదేశాలనుంచి తీసుకువస్తుండగాపట్టుకున్న కస్టంస్అధికారులు
సమాప్తం !!
English Version:
@onions Story@
After 10 years
Father is asking his crying son, why are you crying
Son: He is crying more and did not given any answer
Father: What happened ra why are you crying.
Son: Daddy , that Sandesh scolded me . A aa! Aa!(crying)
Father: what did he scold?
Son: we are poor people. We even cannot busy a kg onions. Have you ever seen onions like that he scolded. ..In their home they are having so many kgs of Onions..and their status is differ and our status is different…like this he scolded so much daddy.
Father: Then father took his son and he given hug to his son and telling that yes son we are poor people who cannot buy onions. Me and your mother even after earning two lakhs for month we are able to busy only mirchi, ginger and rice. Even that money is not sufficient for them.
Even after struggling  so much are not able to give you a food with onions. At last in the final Onions won against Petrol.
Son: how onion look like daddy? What is that?
Father: That is in ovel shape, will be in little bit red and white mix colour. In our onions are available for all kind of people. We used to use onions in all kind of currys.
We used to ear onions dosa,onion pesarattu,onion rasam ,onion pakodi and even we used to eat along with Biryani.
Son: what happened after that
Father: People thought Congress will do good for public. So they elected congress government. In Their ruling all prices has gone high. Everything has hiked except salary.
It has made onions far away from people. Onions price has fought with petrol and beer. Finally Onions won in that fight.
That's it from that day onwards onions became the property of rich people and only rich people can buy it. Middle class people like us were not in a situation to buy onions.
From that day onwards, these kind of scoldings ,insults became common to middle class people. Father eyes has filled with tears.
By seeing that sons eyes also filled with tears.
Son: Wiping the tears of father and started telling that
Daddy don't worry. And Promised thatAfter I grown up by doing anything at least  I will become cricketer, or Movie hero ,or Politician ,or at least Contractor and will give you the onions food

At the same time in news Headlines:
<![if !supportLists]>·         <![endif]>The most wanted thief has sentenced to life term jail in Onions theft case.
<![if !supportLists]>·         <![endif]>Bride has gone from marriage for not giving the 5kgs of onions as part of dowry.
<![if !supportLists]>·         <![endif]>The politician did not get the bail who arrested in looted the onions scam.
Business News:
Ambani and tata is entering into onions market.
Stock market has gone down. The analysts are saying that, It  is due to non-stability in onions price
Sports:
Two kgs of onions has given as gift for the man of the match in World cup.
Movie:
It is gossiped that, Superstar is asking for 10 kgs of onions in addition to one area rights as remuneration
The most popular Heroine got arrested by customs for un authorized travelling with onions.
End.
Jai Hind.


Comments

Popular posts from this blog

Only for YOU

High demand for Foreign Language experts in India - Recruise Study