Posts

Showing posts with the label OnionStory

Onions Story

Telugu Version: @ ఉల్లి కథ @ ఓ పదేళ్ళ తర్వాత ఏడుస్తున్న కొడుకుతో తండ్రి , ఏమైంది రా ఎందుకు ఏడుస్తున్నావు . కొడుకు : ఎక్కి ఎక్కిఏడుస్తున్నాడు , సమధానం రాలేదు . నాన్న : ఏమైంది రా ఎందుకు ఏడుస్తున్నావు .. కొడుకు : డాడీ , ఆ సందేశ్ గాడు . నన్ను తిట్టాడు .. ఆఅ !! ఆ !! నాన్న : ఏమని తిట్టాడు రా . కొడుకు ; మనం , ఉల్లిపాయ కూడా కొనలేని పేదోల్లం అని , ఎప్పుడైనా ఉల్లి మొహం చూసావా అని తిట్టాడు .. వాల్లఇంట్లొ కిలోల కొద్దీ ఉల్లిపాయలు ఉన్నాయని .. వాళ్ళ   స్టేటస్ మన స్టెటస్ వేరని .. చాల తిట్టడు డాడీ . నాన్న : కొడుకును సముదాయిస్తూ , అవును రా మనం ఉల్లిపాయ కొనలేని పేదవాల్లం , మీ అమ్మ , నేను కస్టపడి నెలకు 2 లక్షలు సంపాందించినా .. అవి మిరపకాయలు , అల్లం , బియ్యం కొనడానికే సరిపోవట్లేదు .. మేం ఎంత కస్టపడ్డా నీకు ఒక్కరొజైన ఉల్లిపాయతొ భోజనం పెట్టలేని పరిస్థితి .. కొడుకు : ఇంతకు ఉల్లిపాయ అంటే ఎలా ఉంటుంది నాన్న .. నాన్న : ఓవల్ ఆకరంలో , కొంచెం ఎరుపు , తెలుపు మిక్స్ అయిన కలర్ లో ఉంటుంది రా . మాకాలం లొ ఉల్లిపాయలు అందరికిఅందుబాటులో ఉండ...